1) విద్యుత్కేంద్రాల ఏర్పటుకు,నిర్వహణకు వర్తించే పర్యావరణ చట్టాలను, నియంత్రణ అంశాలను అమలు పరుస్తుంది.
|
2) పర్యావరణాన్ని నిరంతరం మెరుగుపరచాలనే అంకితభావంతో పర్యావరణ పరిరక్షణ, జీవావరణ పరిరక్షణ, సహజ వనరులను కాపాడడం, నిలకడగా అభివ్రుధ్థిని సాధించడం.సదుపాయాలు, ప్రణాలికలు అందించడం.
|
3) పర్యావరణ లక్ష్యాలను,గమ్యాలను సాధించటానికి అవసరమైన
|
పర్యావరణ విధానన్ని అనుసరించి పర్యావరణ ప్రభావ అంచనాలు
(EIA) ను ప్రతి కేంద్రానికి తయారు చేయడం,కేంద్రాలను నిర్మించే సమయం లోను,పనిచేసే దశలోను పర్యావరణ నిర్వహణ ప్రణాలికలను తయారుచేసి అమలుపరచడం చేస్తారు.
|
ఫ్లూ గ్యాస్ లో సస్పెండ్ పర్టిక్యులేట్ మీటర్ (SPM) ను నియంత్రించడానికి అధిక సామర్థ్యం గల ఎలెక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లను (ESP) ఉంచుతారు. అన్ని కొత్త ప్లాంట్లు 100 MG/NMKS PM స్థాయిలకు రూపొందించారు. పాత యూనిట్ల స్థాయిని పెంచడం జరిగింది. APPCB పరిమిత 115 (NG/NM3) కి పెంచడం జరిగుతుంది. (APPCB) పరిమితి 115 (NG/NM3) కన్నా ఇది ఎక్కువ. సేకరణ సామర్ధ్యాన్ని పెంచడానికి విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడానికి అత్యంతాధునిక మైక్రోప్రాసెసర్ ఆధారిత EPIC -11 కంట్రోలర్లు నెలకొల్పడం జరిగింది. వి టి పి ఎస్,అర్ టి పి పి,కె టి పి ఎస్ దశ - 5 లొ ఫ్లూ గ్యాస్ ను ఆన్లైన్ లో నియంత్రించగల ఏర్పట్లు చేసారు.
|
బొగ్గు ప్లాంట్లు & ఇతర ప్లాంట్లులోని ఇతర వ్యర్థాలను సెటిలింగ్ ట్యాంకులో శుద్ది చేయడం జరుగుతుంది.కాలనీ మురుగును సెప్టిక్ ట్యాంక్ లో శుద్ది చేయడం జరుగుతుంది. మురుగు నీటి ని శుద్ది చేయడానికి అర్ టి పి పి లో ఆక్సిడేషన్ చెరువు ఏర్పాటు చేయడం జరిగింది. వి టి పి ఎస్ వంటి ఇతర కేంద్రాలలో యాక్టివాటెడ్ ప్లడ్జ్ "ట్రీట్మెంట్ విత్ ఢిఫ్యూజ్డ్ ఏరేషన్" ను అమలు చేయాలనే ఆలోచన వుంది. బూడిద చెరువులో వ్యర్ధ ఘన పదార్ధాలను నియంత్రించడానికి సమర్థవంతమైన డికేంటేషన్ వ్యవస్ధలను ఏర్పాటు చేయడం జరిగింది. బూడిద చెరువులో వ్యర్ధ ఘన పదార్ధాల స్దాయిని నియంత్రించిన 100 PPM కన్న ప్రస్తుతం 50 PPM కన్నా తక్కువగా అర్ టి పి పి లో రిసర్క్యులేషన్,పునర్వినియోగ వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర కేంద్రాలలోను ఈ విధానాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన పరిశీలనలో వుంది.
|
కాలుష్యాలను గ్రహించడానికి, ధ్వని నిరోధకంగా పని చెయడానికి, జీవ- వైవిధ్యాన్ని కాపాడడానికి వివిధ రకాల మొక్కలతో హరిత వలయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కేంద్రం లో సుమారు 4 లక్షల మొక్కలున్నాయి.
|
1947 ఫాక్టరీల చట్టం, కార్మికుల నష్టపరిహార చట్టం, బ్రిటన్, అమెరికాల్లోని ఆరోగ్య,భద్రతా చట్టాలను ద్రుష్టిలో పెట్టుకొని భద్రతా,ఆరోగ్య ప్రమాణాలను ఎపిజెన్
కో ఏర్పాటు చేసి అమలు పరుస్తోంది.
|
ఎపిజెన్ కో లో ని ధర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే బూడిద ఏడాదికి సుమారు 608 మిలియను టన్నులు. ఎపిజెన్ కోకింద చర్యలను అమలు పరుస్తోంది.
|
పొడి బూడిద,చెరువు బూడిద వినియోగదారులందరికీ ఉచితంగా ఇస్తోంది.
|
వి టి పి ఎస్, కె టి పి ఎస్,అర్ టి పి పి లో ఇటుకలు తయారు చేసే ప్లాంట్లు నెలకొల్పడం జరిగింది.
|
ధర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వెలువడే బూడిద వ్యవసాయానికి ఉపయోగించడానికి, ఆంద్రప్రదేశ్ లోని అన్ని రకాల వ్యవసాయ వాతవరణాల్లో ఉపయోగించడానికి ఆచార్య ఎన్ జి రంగా విశ్వ విద్యాలయం, జి ఒ ఎ పి లో ని వ్యవసాయశాఖ పరిశోదనలు, క్షేత్రపరీక్షలు జరుపుతున్నాయి.
|
ఘనులలో బూడిద నింపాలన్న ఆలోచనతో అధ్యయనం జరుగుతోంది. పక్కనున్న బార్ చార్టులో చూపిన విధంగా ఏడాదికేడాది బూడిద వినియోగంలో క్రమాభివ్రుధ్ధి కనబడుతోంది.
|
పర్యావరణ తనిఖీలునిర్వహించడం,పర్యావరణ పరిస్ధితిని సమీక్షించి నివేదికలకు నియంత్రణ సంస్థలను పంపడం జరుగుతున్నది.
|
ఎపిజెన్ కో విజయవాడ ధర్మల్ విద్యుత్కేంద్రం,రాయలసీమ ధర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు,కొత్తగూడెం ధర్మల్ విద్యుత్కేంద్రం దశ-5, ప్రాజెక్టు, కొత్తగూడెం ధర్మల్ విద్యుత్కేంద్రం(పాతది)ల కు దశల వారీగా పర్యావరణ నిర్వహరణ వ్యవస్ధలో ISB 14001 ధ్రువ పత్రం ఇవ్వడానికి పరిశీలన జరుగుతోంది. ICB 14001 ధ్రువ పత్రం జారీ చేసే ప్రక్రియ రాయలసీమ ధర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులో 2003 జూన్ లో ఆరంభమయ్యింది. 2004 సెప్టెంబరులో పూర్తవుతుందని అంచనా. మిగిలిన ధర్మల్ విద్యుత్కెంద్రాలలో దశల వారీగా ఈ ప్రక్రియ చెపడతారు.
|
అన్ని ధర్మల్ విద్యుత్కేంద్రాలలోవ్యవస్దలో తగిన మార్పులు చేర్పులు చేసి ఉద్గమన ప్రమణాలు సాధించింది.
|
అన్ని ధర్మల్ విద్యుత్కేంద్రాలలో తగిన శుధ్ధి వ్యవస్థలను అనుసరించి ధతుమిశ్ర కాలుష్య ప్రమణాలు సాధించింది.
|
Dr.ఎన్ టి టి పి ఎస్, కె టి పి ఎస్ వంటి పెద్ద విద్యుత్కెంద్రాలలో రీసైక్లింగ్, పునర్వినియోగం వంటి విధానలను పాటించి ధాతుమిశ్ర కాలుష్య లేకుండా చేయడం.
|
ఎపిజెన్
కో లోని ప్రధాన ధర్మల్ విద్యుత్కేంద్రాలకు ISB 14001 పర్యావరణ నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
|
4-09-1999 నాడు సమర్పించిన MOI&F ప్రకటన ప్రకారం కార్యాచరణ ప్రణాలికను అమలు పరచి బూడిదను వినియోగించడం.
|
విద్యుత్కేంద్రాలలో ప్రతి ఏడాది తగినన్ని చెట్లను పెంచుతూ హరిత వలయ ప్రదేశాన్ని మరింత విస్త్రుతం చేయడం.
|
పర్యావరణ పర్యవేక్షణ విభాగాలను పటిష్టం చేయడం, పర్యవేక్షణ, తనిఖీలు సమర్థతను పెంచడం, సమర్థవంతమైన ప్రమాణాల ఉపకరణాలు, సామగ్రిని ఏర్పాటు చేయడం, సంభంధిత అంశాలలో శిక్షణ ను ఇవ్వడం.
|