కిన్నెర సాని ప్రాజెక్టు నుంచి పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలకు మంచి నీటిని అందించడం జరిగింది.
|
విటిపిఎస్ చుట్టు పక్కల 50 గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించడానికి పంచాయత్ రాజ్ పంపింగ్ పథకం
|
బూడిద చెరువు నీటిని వ్యవసాయాని వాడు కొనడానికి రైతులకు అనుమతి; ఇలా కాని పక్షంలో బూడిద చెరువు ధాతుమిశ్ర కాలుష్యలను రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది.
|
విటిపిఎస్ లో ఎపిజెన్ కో కింది వాటికి భూమిని ఇచ్చింది
|
1) ప్రాథమిక ఆరోగ్యాకేంద్రం నెలకోల్పడానికి
2) ట్రక్ టెర్మినల్ నెలకొల్పడానికి వుడాకు.
3) పెట్రోల్ బంక్ నెలకొల్పడానికి హెచ్ పి సి ఎల్ కు
|